ప్రముఖ సీనియర్ సినీ నటులు గిరిబాబు పార్థివ దేహాన్ని పలువురు ప్రముఖులు రావినూతలలోని వారి స్వగృహంలో సందర్శించి నివాళులు అర్పించారు..
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి రవికుమార్ మాజీ శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి చీరాల వైసిపి ఇన్చార్జ్ వెంకటేష్ అద్దంకి వైసిపి ఇన్చార్జ్ అశోక్ కుమార్ మాజీ ఎంపీ నందిగం సురేష్ ప్రముఖ సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు ఆయనకు నివాళులు అర్పించారు…
గ్రామస్తుల అభిమానుల అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు ముగిశాయి..
ఆయన కుమారుడు ప్రముఖ సినీ నటుడు రఘు బాబు బోసు బాబు అంత్యక్రియలు నిర్వహించారు

