ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళకు వెళ్ళనున్నారు..
రేపటి నుంచి 20 రోజుల పాటు కేరళలోని ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రంలో చికిత్స చేయించుకోనున్న పవన్ కల్యాణ్.
తరచూ అనారోగ్యానికి గురవుతున్న పవన్ కల్యాణ్.
ఇటీవలే భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.*


