Oplus_131072
డీఎస్సీ 2025 స్కామ్ లో చంద్రబాబు లోకేష్ అడ్డంగా దొరికారు..
సిబిఐ విచారణ అంటే తట్టుకోలేకపోతున్నారు అని వ్యాఖ్యానించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి…
కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న స్కాంలను అవినీతిని ప్రశ్నిస్తే రౌడీదలాన్ని దించుతున్నారు…
పోలీసులు రౌడీ దళానికి కొమ్ముకాస్తున్నారు..
డీఎస్సీ అక్రమాలపై సాప్ కార్యాలయం ఎదురు వైయస్సార్సీపీ శాంతియుత ర్యాలీ నిర్వహించాలని తలపెడితే టిడిపి గుండాలను ఉసిగొలిపారు..
అన్యాయంగా…. అక్రమంగా.. డీఎస్సీ అవకతవకలను ప్రశ్నిస్తూ ర్యాలీలో పాల్గొన్న వారిపై అక్రమ కేసులు పెట్టి హింసించాలని ప్రయత్నిస్తున్నారు..
శాప్ కార్యాలయం ఎదురు వైయస్సార్సీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగానే పరిగణిస్తున్నాం..
ఈ దాడిపై రాష్ట్ర గవర్నర్కు వినతి పత్రం ఇద్దాం..
ఈ దాడికి కుట్ర చంద్రబాబు కుప్పంలోనే చేశారు…
కుప్పంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు తార్కాణం అని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు..

