కరువు మండలాల్ని వెంటనే ప్రభుత్వం ప్రకటించాలి….
రైతులకు ఉచిత పంటల బీమాను పునరుద్ధరించి.. విత్తనం వేయలేకపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.15 వేలు పరిహారం ఇవ్వాలి…
అలానే పంట వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.25 వేల పరిహారం ఇవ్వాలి…
-వైయస్ జగన్, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
