టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం గ్రామంలో మాజీ మంత్రి, స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 19వ వర్ధంతి సందర్భంగా…..స్వర్గీయ ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహావిష్కరణ మరియు పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం సాయంత్రం వైభవంగా జరిగింది…
మంత్రులు అచ్చెంనాయుడు, వీరాంజనేయ స్వామి, సీనియర్ mla గోరంట్ల బుచ్చయ్య చౌదరి , ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి , ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ , రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య,కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

