వరల్డ్ బ్యాంకు నుండి అప్పులు తేవటంలో నయా చరిత్ర సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం..
మంగళవారం 2.6 వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం..
3.7 లక్షల కోట్లకు చేరిన అప్పులు…
2.24 లక్షల కోట్ల బడ్జెట్ అప్పులు..
1.25 లక్షల కోట్ల కార్పొరేటరీ అప్పులు…
47,687 వేల కోట్ల రాజధాని నిర్మాణ అప్పులు..
అధికారంలోకి వచ్చిన 27 నెలలలోనే రికార్డ్ స్థాయి అప్పులు సృష్టించిన ప్రభుత్వం…

