తిరుపతిలో వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి వాసు యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు…
అడ్డంకులు.. బెదిరింపుల మధ్య వాసు యాదవ్ వెనక్కి తగ్గకుండా తెల్లవారుజామున 6 గంటలకే మున్సిపల్ కార్యాలయానికి వాసు చేరుకున్నారు
కార్యాలయం వెనుక గోడ దూకి లోపలికి వెళ్లి ఓ గదిలో అభ్యర్థి వాసు యాదవ్ తలదాచుకున్నారు
ఉదయం 11 గంటల సమయంలో మేయర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు
ఎన్ని అడ్డంకులు ఎదురైనా నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసిన వాసు యాదవ్.
రాజకీయ ఒత్తిళ్ల మధ్య నామినేషన్ దాఖలు.. తిరుపతిలో తీవ్ర ఉత్కంఠ.
మేయర్ ఎన్నికల వేళ తిరుపతిలో హైటెన్షన్ రాజకీయాలు.

