సమయం సమీపిస్తుంది మా నామినేషన్లను దాఖలు చేయనీయండి అంటూ దర్శిలో వైసిపి అభ్యర్థులు ఆర్డీవో కాళ్ళను పట్టుకున్నారు..
అదేవిధంగా పులివెందులలో వైసీపీ మహిళా అభ్యర్థులను పోలీసులు అటకాయించగా నామినేషన్లు తాము ఎలా వేయాలని వారు ప్రశ్నించారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నరీత్య నామినేషన్లు వేయడానికి లేదని పోలీసులు తెలపడంతో ఆన్లైన్లో నామినేషన్లు దాఖలు చేస్తూ తమ నామినేషన్లు ఆమోదించమని రాష్ట్ర ఎన్నికల అధికారికి అభ్యర్థన పంపారు..
నివ్వెర గొలిపేలాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తుంది ఎన్నికల ప్రక్రియను మరి అపహస్యం చేస్తుంది అనడంలో సందేహం లేదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు
