Screenshot
1995 లో యలహంక ని విజన్ తో నువ్వు కట్టావా ?
జగన్ పెళ్లి లో నువ్వు అక్కడ ఉండి స్టేజి డెకరేషన్ చేశావా?
యలహంక ఇల్లు కట్టిందేమో 2004–2009 మధ్యలో!
జగన్ పెళ్లి జరిగింది లయోలా డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్, పులివెందుల
అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి…
అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే సోషల్ మీడియాలో వైసిపి సోషల్ యాక్టివిస్టులు చేస్తున్నారు..
మాజీ సీఎం జగన్ సోదరి షర్మిల కూతురు వివాహం యలహంక ప్యాలెస్ లో భద్రతా కారణాల రీత్యా జగన్ మోహన్ రెడ్డి నిరాకరించడంతో అది పెద్ద ఇష్యుగా చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రయత్నించటం తీవ్ర విమర్శలకు దారితీసింది..
సదరు ప్యాలస్ లో జగన్మోహన్ రెడ్డి,భారతి… సునీత రాజశేఖర్ రెడ్డి జంటల వివాహం జరిగిందని.. మరి ఇప్పుడు ఎందుకు జగన్ రెడ్డి అభ్యంతరం చెబుతున్నారని ప్రశ్నించారు చంద్రబాబు..
అయితే 1996లో ఆ జంటల వివాహ వేడుకలు పులివెందుల లయోలా కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన విషయాన్ని తెలియజేస్తూ నాటి వారి శుభలేఖను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు… వైసిపి పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులు…

