Oplus_131072
చిత్తూరు,ZPTC,MPTC ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కొందరు ఆకతాయిలు హద్దు మీరి ప్రవర్తించారు.
నామినేషన్ వేయడానికి వస్తున్న ఓ యువతిని అసభ్యంగా తాకడమే కాకుండా ఆమె చేతిలోని నామినేషన్ పత్రాలను లాక్కోబోయాడు. తీవ్రభయాందోళనలకు గురి అయిన యువతులు నామినేషన్ హాల్లోకి పరిగెత్తారు…. మరి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ ఆడపిల్ల గౌరవం గురించి ఎప్పుడు చెబుతూ ఉంటారు మరి వీరి పాలనలో మహిళలకు యువతులకు ఇచ్చే గౌరవం వారి దృష్టిలో ఇదేనేమో
మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడపిల్లలపై చేయబడితే అదే చివరి క్షణం అని చెబుతూ ఉంటారు

