తిరుమల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సకుటుంబ సమేతంగా 15వ సారి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి వెంట రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ , అనగాని సత్యప్రసాద్ , TTD చైర్మన్ బి.ఆర్. నాయుడు , TTD పాలకమండలి సభ్యులు మరియు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, APTDC చైర్మన్ డా|| నూకసాని బాలాజీ స్వామివారిని దర్శించుకున్నారు._

