Oplus_131072
విజయవాడ : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల చలో విజయవాడలో అరెస్టుల పర్వం..
ఇప్పటికే వందమంది అరెస్ట్.. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇద్దరు యూనియన్ నేతలపై ప్రభుత్వం వేటు వేసినట్లు సమాచారం…
విజయవాడ దర్నా చౌక్ భారీ పోలీసు బందోబస్తు, ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరిస్తూ
ధర్నా చౌక్ కు వచ్చిన ఉద్యోగులను అరెస్టు చేస్తున్న పోలీసులు….
విజయవాడ వెళ్లేందుకు అనుమతి లేదని ఇప్పటికే స్పష్టం చేసిన అధికారులు…
విజయవాడ వెళ్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఉద్యోగుల గ్రూపులో అధికారులు హెచ్చరిస్తున్న దిక్కులు పిక్కటిల్లేలా తమ న్యాయమైన కోరికలకు ముక్కుమ్మడి ఐక్యతను చాటారు..

