YSRCP అధికార ప్రతినిధి, ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆకస్మికమరణం…
ఆయన హైదరాబాదులోని స్వగృహంలో గుండెపోటుతో మరణించారు..
ప్రకాశం జిల్లా వాసి కాకుమాను రాజశేఖర్ వైసిపి ప్రభుత్వం హయాంలో లిడ్ క్యాప్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు.
సంతనూతలపాడు నియోజకవర్గం నుండి 2019.. 24 లో వైసీపీ తరఫున పోటీ చేయాలని ఆకాంక్షించినప్పటికీ నెరవేరలేదు..
ఆయన మృతికి పలువురు వైసీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు…

