ఏపీ లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డి ఐఏఎస్ వాసుదేవరెడ్డి లకు ఈడి స్పెషల్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది..
దేశాన్ని వదిలిపెట్టి వెళ్లడానికి వీలులేదని షరతు విధించింది…
ఒక్కొక్కరికి లక్ష రూపాయలు డిపాజిట్ చెల్లించడంతోపాటు ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని తెలిపింది…

