Oplus_131072
విజయవాడలో శాప్ కార్యాలయం ఎదురు వైయస్సార్సీపి చేసిన ధర్నాలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద నమోదు చేసిన కేసుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం సెక్షన్లు చెల్లవని విజయవాడ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు..
మాచవరం పోలీసులు 30 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు…
అయితే 28 మందికి బెయిల్ మంజూరు చేస్తూ, పాత కేసుల రీత్యా ఇద్దరికీ రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు..

ఇది కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ లాయర్ అని ఒగ్గు గవాస్కర్ తెలిపారు..
ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అక్రమ కేసులు పెట్టడం మానుకోవటం మంచిదని తెలుసుకోవాలని అన్నారు…
