అద్దంకి:


గొట్టిపాటి రవి కుమార్, విద్యుత్ శాఖ మంత్రి
అద్దంకిలో మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, టీజీ భరత్ పర్యటన
శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకున్న మంత్రులు
శింగరకొండలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రులు
రూ.12 లక్షలతో దేవస్థానం కోసం ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రులు
వ్రిద్ది ఇన్ఫ్రాటెక్ ఆర్థిక సాయంతో శింగరకొండ దేవాలయానికి 37KW సోలార్ ప్లాంటు ఏర్పాటు
అనంతరం వాసవీ ఆర్యవైశ్య అన్నదాన సత్రానికి శంకుస్థాపన చేసిన మంత్రులు గొట్టిపాటి, టీజీ భరత్
