
అద్దంకి నియోజకవర్గంలో వినాయక చవితి సంబరాలలో డాన్సులు డీజే లకు ఏకపక్షగా పోలీసులు అనుమతి ఇవ్వడం ఎంతవరకు సబబు అని వైసిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు…
కొన్నిచోట్ల టిడిపి క్యాడర్ ధర్నాలు చేసి మరి డీజే పర్మిషన్ పోలీస్ ల నుండి తెచ్చుకోవడం కడు విచిత్రంగా ఉందని అంటున్నారు..
సత్యమేవ జయతే సూక్తిని అనుసరించవలసిన పోలీసులు కేవలం టిడిపి వారికే ప్రతి విషయంలో మద్దతు పలుకుతూ అదే సత్యమేవ జయతే అనుకోవడం పరిపాటి అయిపోయిందని వైసిపి క్యాడర్ విమర్శిస్తున్నారు..
