ఏపీ క్యాబినెట్ సోషల్ మీడియా యాక్టివిస్టులకు జీతాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది..
ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ ట్విట్టర్ వేదికలుగా విశ్వసనీయమైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను గుర్తించి జీతాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది..
ఏపీ డి సి ఎల్ ద్వారా వీరికి ఏం ప్యానల్ చేసేందుకు నిర్ణయిస్తూ నాలుగు కేటగిరీలుగా యాక్టివిస్టులను నిర్ణయించింది..
మొదటి కేటగిరీకి 15 వేల రూపాయలు రెండవ కేటగిరీకి 10000 రూపాయలు మూడవ కేటగిరీకి 5 వేల రూపాయలు నాలుగవ కేటగిరీకి రెండున్నర వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయించింది…

