ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు విధానమండలి డిప్యూటీ స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేశారు..
ప్రమాణ స్వీకారానికి ముందు మండలి చైర్మన్ మోషేన్ రాజు సభ సాంప్రదాయం ప్రకారం అధికార పక్ష ప్రతిపక్ష సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు..
అయితే అధికార పక్షం ప్రమాణ స్వీకారాన్ని బాయికాట్ చేయడంతో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమి సభ్యులు అనుసరించిన విధానాన్ని ఆక్షేపించారు..
ఇది అత్యంత దారుణమని ఆయన అభివర్ణించారు..

