xr:d:DAF_1B5juLE:24,j:3950078952218886036,t:24031816
మూడ్ ఆఫ్ ఆంధ్ర హైదరాబాద్ ఐఐటీయన్స్ సర్వేలో దిగ్భ్రాంతి కలిగే విషయాలు వెలువడ్డాయి.
రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా సర్వే నిర్వహించగా వైసిపి, కూటమి బరిలో ఉంటే ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు,ఎన్ని సీట్లు వస్తాయి…
విడివిడిగా పోటీ చేస్తే వచ్చే సీట్లు.. అదేవిధంగావైసిపి,టిడిపి వేరువేరుగా, జనసేన బీజేపీ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని సర్వే నిర్వహించారు..
ఈ సర్వేలో టిడిపి కూటమికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది స్పష్టమవుతుంది..
సర్వే ప్రకారం తెలుగుదేశం జనసేన బిజెపి కూటమికి ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే 44 శాతం ఓట్లతో 62 సీట్లు..వైసిపి 45.5% ఓట్లతో 83 సీట్లు..ఇప్పటికీ తేల్చుకోలేని స్థితిలో 6.5% ఓటర్లు ఉన్నట్లు సర్వే నివేదించింది..
అదేవిధంగా వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తే 47 శాతం ఓట్లతో 112 సీట్లు, టిడిపి 36% ఓట్లతో 43 సీట్లు,జేఎస్పి 6.5% తో రెండు సీట్లు, బిజెపి 2.5% సున్నా సీట్లు వస్తాయని సర్వే తేల్చింది..
అదేవిధంగా బిజెపి..జనసేన కూటమిగా, వైసిపి,తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తే కూడా వైసీపీకి ఆధిక్యం కనిపిస్తుందని సర్వే వెల్లడించింది..

వైసిపి

