డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో రిటన్ టెస్ట్ లేకుండానే ఉద్యోగాలు ఇచ్చామని సమర్థించుకుంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీ సాక్షిగా పెద్ద దుమారాన్నే లేపాయి..
ఒకవైపు తప్పు చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్తో బహిరంగ చర్చకు సిద్ధమంటూ ప్రగాల్భాలు పలకడం తన రాజకీయ అపరిపక్వతకు నిదర్శమని నెటిజన్లు విమర్శిస్తున్నారు…

