మార్కాపురం జిల్లా కొమరోలు మండలం కత్తులవానిపల్లి గ్రామంలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేస్తుంది. మారే సింగరయ్య అనే వ్యక్తికి చెందిన పూరి గుడిసె ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో దాదాపు 2 లక్షల రూపాయలు విలువచేసే ఇంటిలోని సామాగ్రి కాలిపోయిందని అలానే ఒక తులం బంగారం రూ.10 వేలు నగదు కూడా కాలిపోయినట్ల బాధితులు తెలిపాడు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని ఎవరైనా తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.
