స్పోర్ట్స్ కోటా కింద డీఎస్సీలో 372 మందికి ఎలాంటి పరీక్షా లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు..
చేసిన తప్పును సమర్ధించుకుంటూ పీవీ సింధు వంటి క్రీడాకారులకు ఇచ్చే పద్ధతిని పోలుస్తున్నారు..
పిల్లలకు చదువులు చెప్పాల్సిన టీచర్లకు అక్రమ పద్ధతిలో ఆయాచితంగా ఉద్యోగాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం..
మా హయాంలో జరిగిన గ్రూప్ వన్ పరీక్షలలో అవకతవకలంటున్నారు..
మేము సిబిఐ విచారణకు సిద్ధం..
డీఎస్సీపై మీరు సిబిఐ విచారణకు సిద్ధమా అని సూటిగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యామంత్రి నారా లోకేష్ కు సవాల్ విసిరారు..

