Oplus_131072
చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో మరణించిన 7 గురు బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని రోడ్ పై ఎమ్మార్పీఎస్ శ్రేణులు బైఠాయించారు..
బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక వేలూరు గ్రామ ప్రజలు,భాధితులను ఉద్దేశించి MSP జాతీయ అధికార ప్రతినిధి YK విశ్వనాధ్ మాదిగ మాట్లాడారు..
బాధిత కుటుంబాలకు ఐదు ఎకరాల పొలం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వం ఇవ్వాలని కోరారు..
ఇంత ఘోర రోడ్డు ప్రమాదం జరిగితే ప్రభుత్వం తరఫున కనీస స్పందన లేకపోవడం శోచనీయమని అన్నారు…

