ఏపీలో ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఈ నెల 30న తల్లికి వందనం డబ్బులు అందనున్నాయి..
అర్హత ఉన్నప్పటికీ టెక్నికల్ సమస్యలతో గతనెలలో అందనివారికి కూడా అదే రోజు జమ చేస్తామని అధికారులు తెలిపారు…
దరఖాస్తుకు ఈ నెల 25 వరకు అవకాశం ఉందని తెలిపారు..
వీరి సంఖ్య 2.78 లక్షల వరకు ఉండొచ్చని చెప్పారు…
ఈ స్కీమ్‌లో భాగంగా విద్యార్థుల తల్లులు ఖాతాల్లో రూ.13వేల చొప్పున ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే….


