తనపై సోషల్ మీడియాలో వివిధ మాధ్యమాలలో తప్పుడు ప్రచారం జరుగుతుందని జోగి ఫిర్యాదు
మద్యం కేసులో ఏపీ హై కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి
మచిలీపట్నం మచిలీ పట్టణం నగర వైసీపీ నాయకుడు మేకల సుబ్బయ్యకు బెయిల్ చేసిన మజిలీపట్నం కోర్టు
మీరు మోసగాళ్ల తరపు లాయర్లు కదా! లిక్కర్ కేసులో సిద్ధార్థ్ లూథ్రకు సుప్రింకోర్టు చురకలు. అక్రమ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం తరఫున వాదించిన లాయర్లకు జస్టిస్ విక్రమ్‌నాథ్ సరదాగా ఓ చురక అంటించారు. ఏపీలో మద్యం కుంభకోణం జరిగిందని ప్రముఖ బ్రాండ్లను తొలగించి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారని ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గా వాదించారు. అయితే.. ఎంఎస్ఎంఈ తరహాలో ప్రోత్సహించారామో? అని ఈ సందర్భంగా ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అక్కడితో ఆగకుండా..వాటిని "మీరు బెయిల్‌కు వ్యతిరేకంగా వాదిస్తున్నారా? మీరు దేశంలోని అన్ని మోసగాళ్ల తరఫున వాదనలు వినిపించే న్యాయవాదులు... పెద్ద పెద్ద స్కాంలలో నిందితుల తరఫున వాదనలు వినిపించారు... ఇప్పుడు మీరు బెయిల్‌కు వ్యతిరేకంగా?" అని జస్టిస్ విక్రమ్‌నాథ్ ఫ్రెండ్లీగా అనడంతో కోర్టు హాల్లో నవ్వులు పూశాయి.
ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలు
రాష్ట్రం నుండి తెలుగుదేశం ఎంపీలకి దక్కని చోటు.. బిత్తర పోతున్న కూటమి ప్రభుత్వం
డీఎస్సీలో ఎంపికైన టీచర్లకు పసుపు జెండాలు కప్పి కూర్చోబెట్టిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్
మాజీ ముఖ్యమంత్రి జగన్‌ని కలిసిన మిథున్ రెడ్డి
ఐదు వికెట్ల తేడాతో ఆసియా కప్ భారత్ కైవసం.. ఇండియాను విజయతీరాలకు చేర్చిన తిలక్ర్ వర్మ
నవంబర్ మంచి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు..విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి వెల్లడి
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024