వీరయ్య చౌదరి మృతికి తెలుగుదేశం పార్టీ నాయకుల సంతాపం.. మంత్రి నారా లోకేష్ దిగ్బ్రాంతి.. లిక్కర్ సిండికేట్ గొడవలే కారణమని అనుమానం
వీరయ్య చౌదరి మృతికి తెలుగుదేశం పార్టీ నాయకుల సంతాపం.. మంత్రి నారా లోకేష్ దిగ్బ్రాంతి.. లిక్కర్ సిండికేట్ గొడవలే కారణమని అనుమానం
నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని ఒంగోలులో గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు..
ఒంగోలులోని పద్మ టవర్స్ లో తన కార్యాలయంలో ఉన్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేసి హత్యగవించారు..
దాదాపు 25 కత్తిపోట్లు శరీరంపై ఉన్నట్లుగా వైద్యుల సమాచారం..
ఈ హత్యకు కారణం మద్యం సిండికేట్ లో ఉన్నటువంటి గొడవలేనని అనుమానం..
సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే దామచర్ల ఎంపీ మాగుంట మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి సందర్శించారు..
మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం నాయకులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0