ఒంగోలు మచిలీపట్నం హైవేపై రాకపోకలు బంద్ర్.. గుండ్లకమ్మ రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడంతో మద్దిరాలపాడు వద్ద పొంగిపొర్లుతున్న నీటి ప్రవాహం.. ఒంగోలుకు పలు గ్రామాలతో తెగిన రాకపోకలు