నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు... అన్నట్లు ఉన్న చంద్రబాబు నాయుడు తీరు...
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు... అన్నట్లు ఉన్న చంద్రబాబు నాయుడు తీరు...
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు... అన్నట్లు ఉన్న చంద్రబాబు నాయుడు తీరు..
ఒకవైపు ప్రభుత్వ గణాంకాలే మెడికల్ కళాశాల నిర్మాణం జరిగి ఏ మేరకు పనులు పురోగతిలో ఉన్నాయో స్పష్టం చేస్తుండగా కేవలం పాడేరు మెడికల్ కాలేజీ తప్పితే మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణం ఏది జరగలేదని ప్రకటించటం సీఎం చంద్రబాబుకి తగదనే విమర్శలు వినవస్తున్నాయి..
ప్రభుత్వ అధికారులు సైతం ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం...
జరిగిన మెడికల్ కళాశాల నిర్మాణం ను తోసి రాజని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు సిద్ధం చేయడం సమంజసం అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి..
తాజాగా పులివెందుల మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేసేందుకు టెండర్లు ప్రభుత్వం పిలిచిన నేపథ్యలో పులివెందుల మెడికల్ కళాశాల నిర్మాణం స్పష్టంగా ఏ మేరకు జరిగిందని వివరాలను అధికారులు పొందుపరుస్తూ ఇచ్చిన వివరాలు కచ్చితంగా సీఎం చంద్రబాబు తీరును ప్రశ్నించే విధంగానే ఉన్నాయి...
ఈనెల 19న మెడికల్ కళాశాల ప్రవేశికరణను నిరసిస్తూ వైసిపి ఆధ్వర్యంలో పలు ప్రజాసంఘాలను కలుపుకొని నిరసన ప్రదర్శనలు చేయనున్నారు..
ఏది ఏమైనా సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేట్ కళాశాలల ప్రైవేటీకరణకు సంబంధించి సమీక్షించాల్సిన పునరాలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందనేది మెజార్టీ వర్గాల అభిప్రాయం...
Video courtesy : The News
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024
Comments 0