నటనలోనే కాదు వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో సహబాష్ అనిపించి పథకాలు సాధించిన మన ప్రకాశం జిల్లా వాసి క్యారెక్టర్ సినీ ఆర్టిస్ట్ ప్రగతి
నటనలోనే కాదు వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో సహబాష్ అనిపించి పథకాలు సాధించిన మన ప్రకాశం జిల్లా వాసి క్యారెక్టర్ సినీ ఆర్టిస్ట్ ప్రగతి
పవర్ లిఫ్టింగ్‌లో నాలుగు మెడల్స్ స్వర్ణ పతకం సాధించిన ప్రముఖ తెలుగు నటి ప్రగతి
ప్రకాశం జిల్లా , ఉలవపాడు కు చెందిన నటి ప్రగతి తెలుగు సినిమా లలో నటి గా రాణించడం తో పాటు వెయిట్ లిప్టర్ గా తెలుగు వారి పేరు ప్రపంచ వ్యాప్తంగా వినబడేలా చెసింది..
టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి
గేమ్స్‌లో ఓవరాల్‌గా సిల్వర్ మెడల్, డెడ్ లిఫ్ట్‌కు గోల్డ్ మెడల్, బెంచ్ & స్క్వాట్ లిఫ్టింగ్‌లో మరో రెండు సిల్వర్ మెడల్స్ సొంతం చెసుకుంది..
మహవాడి ప్రగతి కి అభినందనలు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024
Comments 0