వైసిపి ఎమ్మెల్యేలు బాలినేని చెవిరెడ్డి ప్రకాశం జిల్లాలో ఉమ్మడి కార్యాచరణ మొదలుపెట్టారు.. దర్శి వెళ్లి వైసిపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ గ్రూపు తగాదాలు కట్టిపెట్టి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు.. అనంతరం ఒంగోలు తిరిగివచ్చి వివిధ కార్యక్రమాల్లో ఇరువురు పాల్గొన్నారు.. అయితే పాపం ఇది జీర్ణించుకోలేని పరిణామంగా టిడిపి ఆ పార్టీ అనుకూల మీడియాకు చెప్పవచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకున్న టిడిపికి చెవిరెడ్డి బాలినేని ఒకటిగా పనిచేయడం జీర్ణించుకోలేని విషయాలే...
టిడిపి సీనియర్ నాయకుడు ఆలపాటి రాఘవేంద్రకు తెనాలిలో టికెట్ కేటాయించే పరిస్థితి లేదని తెగేసి చెప్పిన నారా లోకేష్
టిడిపి ప్రకటించిన మొదటి లిస్టులో నంద్యాల స్థానమే దక్కించుకున్న ముస్లిం మైనార్టీస్
జనసైనికులు అసంతృప్తిగానే ఉన్నారు కనీసం 40 నుండి 50 స్థానాలలో జనసేన పోటీ చేయనిదే ఓట్లు ట్రాన్స్ఫర్ కావు... బొలిశెట్టి సత్యనారాయణ
మున్ముందు రసవత్తరంగా అద్దంకి రాజకీయాలు
ఈనెల 27న సీఎం జగన్ పార్టీ శ్రేణులతో కీలక సమావేశం... కార్యకర్తల్లో ఉన్న సందేహాలను నిరాశ నిస్సహాలను ఎలా అడ్రస్ చేయనున్నారో అని నెలకొన్న ఆసక్తి..
విజయవాడ భాజపా కోర్ కమిటీ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్
ఊహించిన విధంగానే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా
కొరసపాడు మండలంలో రేపు పర్యటించనున్న గొట్టిపాటి
చంద్రబాబు నాయుడు లో నాయకత్వ లక్షణాలు లోపించాయి... 30 సంవత్సరాల నా సేవ గుర్తించలేని చంద్రబాబు..
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024