ఇక్కడ ఉన్నది చంద్రబాబు పవన్ కళ్యాణ్ జాగ్రత్త
ఇక్కడ ఉన్నది చంద్రబాబు పవన్ కళ్యాణ్ జాగ్రత్త
రప్ప రప్ప అంటే తాటతీస్తాం ఇక్కడ ఉంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ..
తస్మాత్ జాగ్రత్త అని సూపర్ సిక్స్ విజయోత్సవ సభలో చంద్రబాబు వ్యాఖ్యానించడం పట్ల నెటిజనులు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు..
జగన్ని బెదిరించడంలో కూడా పొత్తు ధర్మాన్ని పాటించడమే నా..
నలభై ఏళ్ల అనుభవం అని విరుచుకుపడుతున్నారు..
అసలు జగన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పకుండా ఇలాంటి వ్యాఖ్యలా సీనియర్ గారు చేయవలసింది అని వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు..
ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు వైసీపీ క్యాడర్ పై సోషల్ మీడియా యాక్టివిస్తులపై మానేసి పూర్తిగా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టండి అని సలహాలు ఇస్తున్నారు..
ప్రతిదానికి జగన్ నామస్మరణ చేయటం అధికార పక్షంగా మీకు తగదు అని మీ అనుభవంతో సంపద సృష్టించి అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రజల బాగోగులు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని కోరుతున్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024
Comments 0