మద్యం కేసులో ఏపీ హై కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి
మద్యం కేసులో ఏపీ హై కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి
మద్యం కేసులో ఏపీ హై కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది..
వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలలో అవినీతి జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెట్ దర్యాప్తు చేస్తూ ఉంది..
ఇందులో భాగంగా ఈ కేసును విచారిస్తున్న విజయవాడ ఏసీబీ కోర్టు అభియోగం మోపబడిన వారిపై సరియైన సాక్షాధారాలు లేనందున కేసులో నిందితులైన ధనుంజయ రెడ్డి మనోహర్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఎంపీ మిథున్ రెడ్డి వంటి వారికి బెయిల్ మంజూరు చేసింది...
దీనిని సవాలు చేస్తూ సిట్ బృందం హైకోర్టులో పిటిషన్ వేయగా హైకోర్టులో ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ లు విచారించరాదంటూ తీర్పు ఇచ్చింది..
దీనిని సవాలు చేస్తూ నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు..
ఆ పిటిషన్ను విచారించిన ధర్మసనం హైకోర్టు తీర్పు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది..
ఈ కేసులో మానవ హక్కులు ఇమిడి ఉన్నాయని స్పష్టం చేసింది..
బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉన్న కేసులను దీర్ఘకాలం పెండింగ్లో ఉంచరాదని స్పష్టం చేసింది..
హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024
Comments 0