నెల్లూరులో వాలంటీర్లకు సీఎం జగన్ కి మధ్య ఆసక్తికర సంభాషణ
నెల్లూరులో వాలంటీర్లకు సీఎం జగన్ కి మధ్య ఆసక్తికర సంభాషణ
వాలంటీర్లు: అన్నా..అందరం రిజైన్ చేసి వచ్చాము అన్న‼️
జగనన్న: అందరూ రిజైన్ చేశార?
వాలంటీర్లు: అందరం చేసాము అన్న‼️
జగనన్న: ఓస్త ఓస్తానే మొదటి సంతకం మిమల్ని నిలబెట్టడమే...
వాలంటీర్లు:_చప్పట్లు..కేరింతలు_
జగనన్న: మీరు చాలా బాగా పనిచేశారు కాబట్టే బాబు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి..
వాలంటీర్లు: అన్నా..మేము ఉన్నాము మీకోసం ప్రాణం ఇస్తాము‼️
జగనన్న: ఇక మీదట ప్రతి సంవత్సరం ఈ ఏడాది లాగా సేవ పురస్కారాలాకు పెంచిన నగదు..
వాలంటీర్లు: జగనన్నను కలిసిన వాలంటీర్ల ఆనందానికి హద్దులు లేవు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024
Comments 0