*స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎపి సిఎం చంద్రబాబుకు ప్రమేయం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి రూ. 23.5 కోట్ల ఆస్తులను ED అటాచ్ చేసింది. - వైఎస్సార్ సిపి అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి*
*స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎపి సిఎం చంద్రబాబుకు ప్రమేయం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి రూ. 23.5 కోట్ల ఆస్తులను ED అటాచ్ చేసింది. - వైఎస్సార్ సిపి అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి*
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎపి సిఎం చంద్రబాబుకు ప్రమేయం ఉంది..
53 రోజులు జైలు జీవితం గడిపి ఈ కేసులో ఆరోగ్య కారణాలు చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు..
స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి రూ. 23.5 కోట్ల ఆస్తులను కొద్దిసేపటి క్రితమే ED అటాచ్ చేసిందని వైయస్సార్సీపి అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి తెలిపారు..
ఈడీ అటాచ్ చేయబోతుందని తెలిసే ప్రజల దృష్టిని ఏ మార్చేందుకు తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిలాంటి వ్యక్తుల చేత తాడేపల్లి ప్యాలెస్ అంటూ అవాకులు చవాకులు వాగిస్తున్నారు అని ఆయన అన్నారు..
డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజలను ఏ మార్చాలని చూసిన వారు అంత అమాయకులు కాదని చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు మరచిపోరాదని స్పష్టం చేశారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0