హైదరాబాద్ శివారులో 9 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్ శివారులో 9 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్ శివారులో ఇంటర్ పోల్ సహకారంతో భారీగా డ్రగ్స్ సీజ్ చేసిన అధికారులు..
9 కోట్లు విలువైన 90 కేజీల మేపిడ్రిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు..
I D A బొల్లారంలో ఫ్యాక్టరీలో P S N మెడికేర్ కంపెనీలో సోదాలు నిర్వహించారు...
నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా.. గత పది ఏళ్లుగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు.. సిగరెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ విదేశాలకు తరలిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు....
హైదరాబాదులో సైతం ఈ నిషేధిత డ్రగ్స్ అమ్మినట్లు అధికారులు గుర్తించారు....
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024
Comments 0