ఆరోగ్యశ్రీ సేవలు ఇక భీమా పరిధిలో.. తెలుగుదేశం ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆరోగ్యశ్రీ సేవలు ఇక భీమా పరిధిలో.. తెలుగుదేశం ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం కీలక నిర్ణయం:
బీమా విధానంలో NTR వైద్య సేవ(ఆరోగ్య శ్రీ) ను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది...
ఒక్కో కుటుంబం తరఫున ₹1,700-2,000 ప్రీమియంను బీమా సంస్థలకు చెల్లించాల్సి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి ₹3వేల కోట్ల భారం పడొచ్చని తెలుస్తోంది....
ప్రస్తుతం ఆరోగ్య శ్రీ పరిమితి ₹25 లక్షలు ఉండగా, బీమా పరిమితి ₹2.50 లక్షలు ఉంటుంది....
రోగి వైద్యానికి ఆ మొత్తం దాటితే సర్కారు చెల్లిస్తుంది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024
Comments 0