భర్త ఏమో చీరాల వైసీపీ నాయకుడు కాగా భార్య అద్దంకిలో వైసిపి కౌన్సిలర్ గా ఉండి టిడిపి కండువా కప్పుకున్న వైనం
భర్త ఏమో చీరాల వైసీపీ నాయకుడు కాగా భార్య అద్దంకిలో వైసిపి కౌన్సిలర్ గా ఉండి టిడిపి కండువా కప్పుకున్న వైనం
చీరాల వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడిగా గుంటూరు మాధవరావు పార్టీ బాధ్యతలు చూస్తుండగా ఆయన భార్య వైసిపి కౌన్సిలర్ కొణిజేటి విజయలక్ష్మి టీడీపీ కండువా కప్పుకోవడం చర్చకు దారి తీసింది...
గుంటూరు మాధవరావు భార్య అద్దంకి మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ తరఫున పదమూడవ వార్డు కౌన్సిలర్ గా ఉన్నారు...
ఆమె మరి ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను కలిసి జొన్నతాలిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టిడిపి కండువా కప్పుకున్నారు...
గుంటూరు మాధవరావు కరణం బలరాం...వెంకటేష్ లకు సన్నిహిత అనుచరుడు..
మరి రానున్న రోజుల్లో ఈ నేపథ్యంలో ఏమైనా కీలక పరిణామాలు జరగబోతున్నాయా అనే ఊహగానాలకు ఈ సంఘటన ఆస్కారం ఇచ్చినట్టు అయింది
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0