ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్ లో ఎస్జిటి పోస్టులకు బిఈడి అభ్యర్థులకు అవకాశం పై స్టే విధించిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్ లో ఎస్జిటి పోస్టులకు బిఈడి అభ్యర్థులకు అవకాశం పై స్టే విధించిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్ లో ఎస్ సి టి పోస్టులకు బీఈడీ అభ్యర్థుల అర్హతపై హైకోర్టు స్టే విధించింది...
హైకోర్టు ఎనిమిది వారాలపాటు స్టే ప్రకటించింది...
నోటిఫికేషన్ లో బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ఎస్సీటీ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది...
ఈ అంశంపై ఎస్ జి టి అభ్యర్థులు హైకోర్టు మెట్లు ఎక్కారు...
రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టు ఆదేశాల మేరకు ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అనుమతించమని తెలిపారు...
మరి కోర్టు తీర్పుతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు...
రాకరాక వచ్చిన డీఎస్సీ ...నోటిఫికేషన్ వరకే పరిమితం అవుతుందా? లేదా ఎస్సీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను మినహాయించి డీఎస్సీ ప్రభుత్వం నిర్వహిస్తుందా అనే సందేహం నిరుద్యోగ అభ్యర్థులలో ఉంది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0