96 స్థానాలు వైసీపీ కైవసం జన్మత్.. 110 స్థానాలు వైసీపీ వే...ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్
96 స్థానాలు వైసీపీ కైవసం జన్మత్.. 110 స్థానాలు వైసీపీ వే...ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్
ప్రముఖ సర్వే సంస్థ జన్మత్ ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ మరల ముఖ్యమంత్రి కావడం ఖాయమని తేల్చేసింది...
ఈరోజు ట్విట్టర్ ఎక్స్ లో తన ఖాతాలో జన్మత్ ఆంధ్ర ప్రదేశ్ పై పోల్ సర్వే ప్రచురించింది..
ఎన్నికల అనంతరం నేటి వరకు ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని సర్వే ఫలితాలను వెల్లడించినట్లు తెలిపింది..
జన్మత్ 93 నుండి 96 స్థానాలు వైసిపి గెలుచుకుంటుందని స్పష్టం చేసింది..
మిగిలిన స్థానాలు కూటమి వశమవుతాయని తెలిపింది...
ఈ సర్వే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రచారం మొదలైన దగ్గర నుండి అంచనాలను ప్రకటిస్తూ వచ్చింది...
ఆ అంచనాలలో 138 స్థానాలు వైసిపి గెలుచుకుంటుందనే మొదటి అంచనా నుండి...
నేడు 96 స్థానాలు కైవసం చేసుకొని వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని తెలియజేసింది..
అదేవిధంగా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఎన్నికల అనంతరం గ్రౌండ్ లెవెల్ అంచనాలను తెలియజేస్తూ 110 స్థానాలలో వైసిపి విజయం సాధిస్తుందని... 45 స్థానాలు కూటమి వశమవుతాయని 20 స్థానాలలో నువ్వా నేనా అన్నట్లు పోటీ జరుగుతుందని తెలిపింది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0