బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో విలేకరుల సమావేశంలో పేపర్లపై విరుచుకుపడ్డారు..
బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో విలేకరుల సమావేశంలో పేపర్లపై విరుచుకుపడ్డారు..
మీ ఇష్టం వచ్చినట్లు రాస్తే సీఎం ఊరుకుంటాడేమో.. నేను ఊరుకోను బాలినేని సంచలన వ్యాఖ్యలు...
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు:
ఎలా పడితే అలా రాస్తే సీఎం ఊరుకుంటాడేమో నేను మాత్రం ఊరుకోను మీ పత్రిక ఆఫీసులను ముట్టడిస్తాను అని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..
పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం ఒంగోలు వచ్చి విలేకరుల సమావేశంలో మాట్లాడారు...
బాలినేని హాట్ కామెంట్స్:
ఒంగోలులోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నా కోరిక..
ఒంగోలు నివాసస్థలాల విషయంలో అక్రమాలకు పాల్పడితే చెప్పుతో కొట్టండి..
ఇళ్ల పట్టాలకు సంబందించి రెండు న్యూస్ పేపర్స్ లలో ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నారు..
ఆ న్యూస్ పేపర్స్ కార్యాలయాలను ముట్టడిస్తా...
ఎవరైనా కుట్రలకు పాల్పడితే 25 వేల మందితో వాళ్ళ ఇంటిని ముట్టడిస్తా..
ఎన్ని కేసులైన నాపై పెట్టుకొండి..
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణి విషయంలో అన్యాయంగా వార్తలు రాస్తే చూస్తూ ఊరుకోను..
ఒంగోలు నిరుపేదలకు 25వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే అడ్డుకోవటానికి ప్రయత్నించటం సిగ్గు చేటు..
సిఎం జగన్ చేతుల మీదుగా ఫిబ్రవరి 25వ తేది లోపల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం..
నా రాజకీయ జీవితాన్ని పేదల ఇళ్ల పట్టాల కోసం త్యాగంగా పెట్టాను..
అలాంటిది నాపై దుష్ర్పచారం చేస్తున్నారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0