అద్దంకి పట్టణంలో 20వ వార్డు కి చెందిన పలువురు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు సంఘీభావం
అద్దంకి పట్టణంలో 20వ వార్డు కి చెందిన పలువురు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు సంఘీభావం
సైకో ముఖ్యమంత్రిని గద్దె దించే సమయం ఆసన్నమైంది - అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్
అద్దంకి పట్టణంలోని 20 వ వార్డుకు చెందిన పలువురు జొంతాళి క్యాంపు కార్యాలయంలో కలిసి సంఘీభావం తెలిపారు..
ఈసందర్భంగా సైకో ముఖ్యమంత్రిని దించవలసిన అవసరం ఉందని ప్రజలు, ప్రతిపక్షాలు మేధావులు, విద్యార్థులు కలిసికట్టుగా పనిచేయాలని పార్టీలకు అతీతంగా చంద్రబాబుకు, టీడీపీకి మద్దతు ఇవ్వటం చూస్తుంటే ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ పని అయిపోయిందని, 2024 ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయమని అన్నారు...
ఈ కార్యక్రమంలో బండారు వెంకటరావు, కుంచాల గోపి,గుంజి శ్రీ విష్ణు గుంజి వాసు, కుంచాల రామాంజనేయులు, బండారు బ్రహ్మయ్య ,మోత్కుపల్లి చిన్నపరెడ్డి, వేముల రాముడు, మేస్త్రి వేణు, గుంజి బుల్లయ్య, బండారు నారాయణగుంజి వాసు, పాలపర్తి అశోక్, గజ్జర్లపూడి పినేలు, గద్దల దయానందం, వల్లెపు రామాంజి, వల్లపు రాఘవులు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, వేముల రాముడు తదితరులు పాల్గొన్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0