సోమవారం రాత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిని తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి భేటీ అయిన బాలినేని
వైసిపి ఎమ్మెల్యేలు బాలినేని చెవిరెడ్డి ప్రకాశం జిల్లాలో ఉమ్మడి కార్యాచరణ మొదలుపెట్టారు.. దర్శి వెళ్లి వైసిపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ గ్రూపు తగాదాలు కట్టిపెట్టి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు.. అనంతరం ఒంగోలు తిరిగివచ్చి వివిధ కార్యక్రమాల్లో ఇరువురు పాల్గొన్నారు.. అయితే పాపం ఇది జీర్ణించుకోలేని పరిణామంగా టిడిపి ఆ పార్టీ అనుకూల మీడియాకు చెప్పవచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకున్న టిడిపికి చెవిరెడ్డి బాలినేని ఒకటిగా పనిచేయడం జీర్ణించుకోలేని విషయాలే...
ఊహించిన విధంగానే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా
నన్ను గెలిపించండి ఒంగోలు అభివృద్ధి చేస్తా ఇదే నా చివరి ఎన్నికలు
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024