ఏ సర్వే చూసినా మరలా కాబోయే సీఎం జగన్ అనే విశ్లేషణలు
ఏ సర్వే చూసినా మరలా కాబోయే సీఎం జగన్ అనే విశ్లేషణలు
తాజాగా పొలిటికల్ టెన్షన్ అనే కొత్త సర్వే ట్విట్టర్ ఖాతాలో 107 సీట్లతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మరల రెండవసారి అధికారంలోకి వస్తుందని విశ్లేషించారు...
53 సీట్లు టిడిపి దక్కించుకుంటుందని 17 సీట్లలో టైట్ ఫైట్ ఉంటుందని విశ్లేషించింది..
55 శాతం మహిళలు వైయస్ జగన్ వైపు మొగ్గు చూపారని తెలిపింది..
42 శాతం మంది మహిళలు మాత్రమే టిడిపి వైపు మొగ్గు చూపుతారని తెలిపింది..
అదేవిధంగా పురుషులలో 51 శాతం మంది టీడీపీ వైపు 46 శాతం మంది వైసీపీ వైపు మొగ్గు చూపుతారని తెలిపింది..
ఇక విశ్లేషకుడు పీవీఎస్ శర్మ 97 నుండి 114 సీట్లు వైసిపి సాధించుకుంటుందని తెలిపారు..
అదేవిధంగా ఒడిశాలో కూడా BJD 85 నుండి 102 సీట్లు సాధిస్తుందని తెలిపారు..
ఆంధ్రప్రదేశ్లో ఒడిశాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు తిరిగి అధికారంలోకి వస్తాయని ఆయన తేల్చారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0