ఎండలు మండుతున్న జగన్ కి తరగని ఆదరణ... మండుటెండలో సైతం అభిమాన నాయకుడికి నీరాజనాలు పలికిన జనం
ఎండలు మండుతున్న జగన్ కి తరగని ఆదరణ... మండుటెండలో సైతం అభిమాన నాయకుడికి నీరాజనాలు పలికిన జనం
తాడిపత్రి:---
2014 ఎన్నికల అనంతరం మేనిఫెస్టో అమలు చేయడంలో ఓడిన పొత్తుల కూటమి మరోసారి అబద్ధాలతో వస్తోంది. హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేని చంద్రబాబు ఎలా నమ్మాలో ఆయne చెప్పాలి? పేదల జీవితాలకు భరోసా కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటయండి. సుపరిపాలన అందిస్తున్న ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయటే పార్క్ చేయాలి. టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలి" : సీఎం జగన్...
వెంకటగిరి:---
చంద్రబాబు నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీలపై నీకు నమ్మకం ఉంటే ఆ జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకొస్తానని చెప్పగలవా.? ఆలా కాకుండా నేను అంటే మీ జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను మళ్లీ తెస్తాం వారికి జీతాలు పెంచుతాం అంటున్నావే తప్ప నీ హయాంలో నువ్వు తెచ్చిన జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తా అనే ధైర్యం నీకుందా.?" : వెంకటగిరి సభలో సీఎం జగన్...
కందుకూరు:---
మహీధర్ రెడ్డి అన్నది మంచి మనసు... అన్నా ఈసారి కందుకూరు బీసీలకు కేటాయిద్దాం అని ఆయనను అడిగా..మరో మాట లేకుండా ఆయన సరే అన్నాడు...
అన్న నా గుండెల్లో ఉంటాడు..
రేపు అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యత క్రమంలో ఎమ్మెల్సీ అవకాశం మహీధర్ అన్నకి ఇస్తాను అన్నారు సీఎం జగన్..
సభ జరిగే సమయంలో మసీదులో ప్రార్థనలు వినపడటంతోనే నమాజ్ సమయం కదా...
రెండు నిమిషాలు ఆగి ఉపన్యాసం కొనసాగిస్తా,.. మన ముస్లిం సోదరులను గౌరవిద్దాం అన్నారు జగన్..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0