రామోజీకి ఎదురుదెబ్బ.. మార్గదర్శి పై సమగ్ర విచారణ జరపాల్సిందే
రామోజీకి ఎదురుదెబ్బ.. మార్గదర్శి పై సమగ్ర విచారణ జరపాల్సిందే
ఢిల్లీ :
మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసు..డిపాజిట్ల సేకరణపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశం..
పబ్లిక్ నోటీసు ఇచ్చి క్లెయిమ్ స్వీకరించాలని ఆదేశం
ఆర్బీఐ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలి : సుప్రీంకోర్టు..
ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టుకు సహకరించాలి..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024
Comments 0