ఎట్టకేలకు వైసిపి రెబల్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసిన మండలి చైర్మన్ మోషేన్ రాజు
ఎట్టకేలకు వైసిపి రెబల్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసిన మండలి చైర్మన్ మోషేన్ రాజు
ఎట్టకేలకు రెబెల్ ఎమ్మెల్సీలపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషే రాజు అనర్హత వేటు విధించారు...
ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలనే ఆలోచనతో జనసేన తీర్థం పుచ్చుకుంటున్నట్లు చెప్పి వైసిపి పార్టీకి రాజీనామా చేశారు... కానీ ఎమ్మెల్సీకి రాజీనామా ఇవ్వలేదు...
అదేవిధంగా కడప కి చెందిన సి. రామచంద్రయ్య 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి పొందారు... ఇటీవల రెండు నెలల క్రితం తను వైసిపి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి తెలుగుదేశం పార్టీలో చేరారు...
ఈయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయలేదు...
ఈ నేపథ్యంలో వైసిపి ఎమ్మెల్సీలు వారిద్దరిపై అనర్హత వేటు వేయమని మండల చైర్మన్ కు ఫిర్యాదు ఇచ్చారు...
మండల చైర్మన్ ఇద్దరికీ పలుమార్లు విచారణకు హాజరు కావలసిందిగా నోటీసులు ఇచ్చిన హాజరు కాలేదు...
ఈ నేపథ్యంలో మండల చైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0