ఏ విశ్లేషణ అయిన ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది అనే
ఏ విశ్లేషణ అయిన ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది అనే
ఏ విశ్లేషణ అయినా ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది అని రెండవసారి మరల జగన్ సీఎం కాబోతున్నాడని తెలియజేస్తున్నాయి..
తాజాగా జర్నలిస్ట్ సురేష్ ఎన్నికల అనంతరం గ్రౌండ్ రిపోర్టును అందించారు..
ఈయన గతంలో కర్ణాటకలో చేసిన సర్వే విజయవంతమైంది..
ఆయన అంచనాల ప్రకారం రాష్ట్రంలో 128 అసెంబ్లీ స్థానాలను వైయస్సార్ పార్టీ సునాయాసంగా కైవసం చేసుకుంటుందని తెలిపారు...
అయితే పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు...
లీడ్ లో వైయస్సార్సీపి ఉంటుందనే చెబుతూ కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక స్థానంలో లీడ్ లో కొనసాగే అవకాశం ఉందని తెలిపారు..
అంటే షర్మిల కాంగ్రెస్ ఎంపీగా గెలిచే అవకాశం ఉంటుందని చెప్పకనే చెప్పారు...
జరిగితే జరగచ్చేమో... ఆమె వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ప్రచారం కొనసాగించారు...
మరోవైపు తెలుగుదేశం ఓటింగ్ షర్మిల వైపే మొగ్గింది..
తల్లి విజయమ్మ కూడా ఎలక్షన్ మూడు రోజులు ఉందనగా షర్మిల ను గెలిపించాలని వీడియో సందేశాన్ని కూడా పంపారు...
పులివెందులలో కూడా ఒక ఓటు జగన్కు..ఎంపీ ఓటు షర్మిలకు క్రాస్ ఓటింగ్ జరిగిందని... ఇలా ఆ పార్లమెంట్ స్థానంలో పలు నియోజకవర్గాలలో కూడా క్రాస్ ఓటింగ్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు..
ఇక సురేష్ తన విశ్లేషణలో 17 స్థానాలలో వైసిపి ఎంపీ అభ్యర్థులు ముందంజలో ఉంటారని.. ఏడు స్థానాలలో తెలుగుదేశం ఉంటుందని..ఇక మిగిలిన ఒక స్థానం కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంటుందని తెలిపారు...
పివీఎస్ శర్మ అనే విశ్లేషకులు ఎన్నికల రోజున ఆంధ్రాలో అధిక శాతం ఓటర్లు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వైసీపీ వైపు మొగ్గు చూపారని విశ్లేషించారు...
వాలంటీర్ల ద్వారా పోల్ మేనేజ్మెంట్లో వైసిపి విజయవంతం అయిందని అభ్యర్థుల ఎంపికలో సీఎం జగన్ చేసిన కసరత్తు సత్ఫలితాలను అందించబోతుందని విశ్లేషించారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0