ఎన్నికలలో వైసీపీ దే అధికారం అయినా నైతికంగా టిడిపి దే విజయం
ఎన్నికలలో వైసీపీ దే అధికారం అయినా నైతికంగా టిడిపి దే విజయం
బిజెపి నేత దినకర్ ఒక సంచలన ట్వీట్ చేశారు...
టిడిపి ఆంతరంగిక ఆలోచన ఏంటనేది ఆయన బయటపెట్టారు...
వారి అంతర్గత విశ్లేషణ ప్రకారం 62 సీట్లు కచ్చితంగా టిడిపి గెలవబోతుందని 25 సీట్లలో పోటాపోటీ నెలకొని ఉందని తెలిపారు..
ఈ విషయం తెలియజేస్తూనే దినకర్ నైతికంగా టిడిపి ప్రజల మనసును గెలుచుకుందని ఉటంకించారు...
ఈ ప్రకారం వైసీపీ దే అంతిమ విజయం అని చెప్పకనే చెప్పారు...
ఇక మరో విశ్లేషకుడు పివీఎస్ శర్మ ఈరోజు తన ట్విట్టర్ అకౌంట్లో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు..
ముఖ్యమంత్రి జగన్ ఐపాక్ టీం తో మాట్లాడిన ప్రకారం 151 సీట్లు గెలిస్తే పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉనికి కోల్పోతారని..
పవన్ కళ్యాణ్ లక్ష్యం ప్రకారం జగన్ తిరిగి అధికారంలోకి రాకపోతే జగన్ రాష్ట్ర రాజకీయాల్లో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని..
కానీ ఆ రెండు సంభవించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు..
151 సీట్లు రావడం అనేది వైసిపికి కష్ట సాధ్యం..
అయితే వైసిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం స్పష్టంగా ఉందని తెలిపారు..
నువ్వా నేనా అన్నట్లు జరిగిన ఈ సమరంలో రాజకీయ ఉనికి కోల్పోయే ప్రమాదం ఎవరికి లేదని ఆయన విశ్లేషించారు...
ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే బిజెపి అగ్రనేత ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కి ఫోన్ చేసి ప్రభుత్వ ఏర్పాటులో తమకు సహకరించాలని కోరినట్లు సమాచారం...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0