మహిళల ఓటింగ్ జగన్ కే...ఇండియా టుడే విశ్లేషణ
మహిళల ఓటింగ్ జగన్ కే...ఇండియా టుడే విశ్లేషణ
మహిళల ఓటింగ్ జగన్ కే...ఇండియా టుడే విశ్లేషణ
ఏపీలో మళ్లీ జగనే గెలుస్తాడన్న ఇండియా టుడే!
ఐదేళ్లు సంక్షేమ పథకాలు అందుకున్న మహిళలు ఏకపక్షంగా జగనన్నకి మద్దతుగా నిలిచారని మ్యాగజైన్ స్టోరీలో జోస్యం...
టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య లుకలుకలు కూటమిని దెబ్బతీస్తే.. జగన్ చేసిన సిద్ధం నినాదం కోట్లాది మందిని పార్టీకి చేరువ చేసిందని తెలిపింది...
అభ్యర్థుల ఎంపికలో జగన్ చేసిన సోషల్ ఇంజినీరింగ్ దెబ్బకి కూటమి కుదేలైపోయిందని వెల్లడించింది..
ప్రముఖ జర్నలిస్ట్ అమర్నాథ్ కే మీనన్ విశ్లేషణాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు అనంతరం పరిణామాలని ఇండియా టుడే లో విపులంగా వివరించారు..
అదేవిధంగా ఫోరెన్సిక్ ఎలక్షన్స్ సర్వే 112 తక్కువ కాకుండా 140 వరకు వైసిపికి 32 నుంచి 63 వరకు టిడిపికి సీట్ల సాధించే అవకాశం ఉందని విశ్లేషించారు
..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0